ఆశలు ఎన్నో , అవకాశాలు కొన్నే !
భాద్యతలు ఎన్నో , బరువులు ఇంకెన్నో !
పరిక్షలు ఎన్నో , మార్కులు కొన్నే !
పాటాలు ఎన్నో , గుణపాటాలు ఇంకెన్నో!
కోరికలు ఎన్నో , డబ్బులు కొన్నే !
చెప్పలేని నిజాలు ఎన్నో , వాటిని దాచే ప్రయత్నాలు ఇంకెన్నో !!
భాద్యతలు ఎన్నో , బరువులు ఇంకెన్నో !
పరిక్షలు ఎన్నో , మార్కులు కొన్నే !
పాటాలు ఎన్నో , గుణపాటాలు ఇంకెన్నో!
కోరికలు ఎన్నో , డబ్బులు కొన్నే !
చెప్పలేని నిజాలు ఎన్నో , వాటిని దాచే ప్రయత్నాలు ఇంకెన్నో !!
అమ్మ చేతి కమ్మని రుచులు ఇక దూరమౌనేమో !
చెల్లి అనురాగం ఇక రోజు దొరకదు ఏమో !
మిత్రుల అభిమానం ఇక కరువయనేమో !
కోకిల గానమా ? వీధీ కుక్క గాండ్రమా??
అమృత ఘడియలా ? చిమ్మ చికటులా ?
వసంతాల వికాసమా ? పాతాల ప్రళయమా ?
చిరునవ్వులా ? చేదు గుళికలా ?
ఇది పురొగతా ? తిరోగమనమా ?
కోకిల గానమా ? వీధీ కుక్క గాండ్రమా??
అమృత ఘడియలా ? చిమ్మ చికటులా ?
వసంతాల వికాసమా ? పాతాల ప్రళయమా ?
చిరునవ్వులా ? చేదు గుళికలా ?
ఇది పురొగతా ? తిరోగమనమా ?
No comments:
Post a Comment