ప్రజా రవాణా వ్యవస్థ ని ఎక్కువ చేసి హైదరాబాద్ నగరానికి ట్రాఫిక్ జామ్ లు తగ్గిస్తాం అని చెప్పే ప్రభుత్వం, నలబై ఏళ్ళు గా సేవలు అందిస్తున్న ఆర్ టి సి ని ప్రైవేటికరిస్తె ప్రజా రవాణా వ్యవస్థ బాగు పడుతుందా ? మరో కార్పొరేట్ హాస్పిటల్స్ వలె కావా ? అరవై వేళా కోట్లు ఆస్తులున్న ఆర్ టి సి ని, మూడు వేల కోట్లు అప్పులు ఉన్నాయని ప్రైవేటికరిస్తె ఎలా ?
Scribble
Monday, October 14, 2019
Wednesday, October 9, 2019
ఎర్ర బస్సు
ఎర్ర బస్సు బోసి పోయే, కెసియారా
నాడు సకల జనుల సమ్మె అంటివే , నేడు సమ్మె తప్పు అంటివ కెసియారా
నాడు తెలంగాన ఉద్యమాన బస్సు పాత్ర మరిచితవ, కెసియారా
ఎర్ర బస్సు బోసి పోయే, కెసియారా !!
నాడు సకల జనుల సమ్మె అంటివే , నేడు సమ్మె తప్పు అంటివ కెసియారా
నాడు తెలంగాన ఉద్యమాన బస్సు పాత్ర మరిచితవ, కెసియారా
ఎర్ర బస్సు బోసి పోయే, కెసియారా !!
Saturday, April 12, 2014
కన్న తండ్రి కలత
చిట్టి తల్లి, ఓ బంగారు తల్లి !!
పసికందువై , నన్ను పసివాడిని చేసావ్ !
ని చేతి స్పర్శ తో , అమ్మ ఒడి ని గుర్తు చేసావ్ !
ని చిరు నవ్వు కోసం , పరితపించి పోయా !
ఆఫీసు సతమతలు , ని చిరు నవ్వు తో పోయె !
ని ముద్దు లొలికె మాటల వర్షం లొ, నా చింతలు అన్ని చెరిగి పోయె !
ని తప్పటడుగులు చూసి, నా తప్పటడుగులు సరి చేసుకొన్నా !
బంగారు తల్లి, ఓ చిట్టి తల్లి !!
మరి ఈ అనురాగం , శాశ్వత మా ??
ఏదో రోజు , రెక్కలు వచ్చిన పక్షి వై , ఈ గూడు వదిలి పోతావ్ కదా !!

Tuesday, March 25, 2014
'యమ' హచ్ 370
బొఇంగ్ లోపమా ??
పైలెట్ల పరాకాష్టా ??
తీవ్ర వాదుల ఊగ్రరూపమా ??
ప్రకృతి ప్రలయమా ??
ఏమో , ఇంకేమో ??
మహా సాగరం లో సమాధి అయ్యారా !
మిత్రులారా , మీకు ఇవే నా అశ్రు నయనాల తో నివాళి !!!
పైలెట్ల పరాకాష్టా ??
తీవ్ర వాదుల ఊగ్రరూపమా ??
ప్రకృతి ప్రలయమా ??
ఏమో , ఇంకేమో ??
మహా సాగరం లో సమాధి అయ్యారా !
మిత్రులారా , మీకు ఇవే నా అశ్రు నయనాల తో నివాళి !!!
నిరాశ
విశ్రమించు నేస్తమా , విశ్రమించు నీ అన్వేషణ !!
జీవ జల ఊటలు కావివి , ఎండమావులివి !
కన్న తల్లి ఒడి కాదిది , విషం కక్కుతున్న వేశ్య ఒడి !
విశ్రమించు నేస్తమా , విశ్రమించు నీ అన్వేషణ !!
సేవా భావానికి, సెలవిక్కడ !
సహ్రుదయలు, లేరిక్కడ !
విశ్రమించు నేస్తమా , విశ్రమించు నీ అన్వేషణ !!
అనురాగాల హరివిళ్ళు లేవిక్కడ !
అనుబందాల అంబారిలు కరువిక్కడ !
విశ్రమించు నేస్తమా , విశ్రమించు నీ అన్వేషణ !!
పేదవాడి ఆకలి తీరదు ఎప్పటకి !
కుబేరుల అజిర్తి తగ్గదు ఎప్పటకి !
విశ్రమించు నేస్తమా , విశ్రమించు నీ అన్వేషణ !!
ప్రజాస్వామ్య తంతు కాదిది !
దళారుల దందా ఇది !!
విశ్రమించు నేస్తమా , విశ్రమించు నీ అన్వేషణ !!
పూరిల్లు - మేడిల్లు, తూర్పు పడమరలిక్కడ !
కులమతాలు శాశ్వత మిక్కడ !

Sunday, March 23, 2014
ఉన్నత విద్య కోసం నేను బెంగుళూరు IISc కి వచ్చే టప్పుడు నా ఆలోచనలు
ఆశలు ఎన్నో , అవకాశాలు కొన్నే !
భాద్యతలు ఎన్నో , బరువులు ఇంకెన్నో !
పరిక్షలు ఎన్నో , మార్కులు కొన్నే !
పాటాలు ఎన్నో , గుణపాటాలు ఇంకెన్నో!
కోరికలు ఎన్నో , డబ్బులు కొన్నే !
చెప్పలేని నిజాలు ఎన్నో , వాటిని దాచే ప్రయత్నాలు ఇంకెన్నో !!
భాద్యతలు ఎన్నో , బరువులు ఇంకెన్నో !
పరిక్షలు ఎన్నో , మార్కులు కొన్నే !
పాటాలు ఎన్నో , గుణపాటాలు ఇంకెన్నో!
కోరికలు ఎన్నో , డబ్బులు కొన్నే !
చెప్పలేని నిజాలు ఎన్నో , వాటిని దాచే ప్రయత్నాలు ఇంకెన్నో !!
అమ్మ చేతి కమ్మని రుచులు ఇక దూరమౌనేమో !
చెల్లి అనురాగం ఇక రోజు దొరకదు ఏమో !
మిత్రుల అభిమానం ఇక కరువయనేమో !
కోకిల గానమా ? వీధీ కుక్క గాండ్రమా??
అమృత ఘడియలా ? చిమ్మ చికటులా ?
వసంతాల వికాసమా ? పాతాల ప్రళయమా ?
చిరునవ్వులా ? చేదు గుళికలా ?
ఇది పురొగతా ? తిరోగమనమా ?
కోకిల గానమా ? వీధీ కుక్క గాండ్రమా??
అమృత ఘడియలా ? చిమ్మ చికటులా ?
వసంతాల వికాసమా ? పాతాల ప్రళయమా ?
చిరునవ్వులా ? చేదు గుళికలా ?
ఇది పురొగతా ? తిరోగమనమా ?
చిలిపి మాటలు
ఒరయ్ స్వామి , ప్రియురాలు స్వీట్ రా !
భార్య కరక్కాయ సుమి !
మొదటది పైత్యం తెస్తుంది!
రెండవది పైత్యం వదిలిస్తుంది !!
భార్య కరక్కాయ సుమి !
మొదటది పైత్యం తెస్తుంది!
రెండవది పైత్యం వదిలిస్తుంది !!
Subscribe to:
Comments (Atom)