Monday, October 14, 2019

RTC

ప్రజా రవాణా వ్యవస్థ ని ఎక్కువ చేసి హైదరాబాద్ నగరానికి ట్రాఫిక్ జామ్ లు తగ్గిస్తాం అని చెప్పే ప్రభుత్వం,  నలబై ఏళ్ళు గా సేవలు అందిస్తున్న ఆర్ టి సి  ని ప్రైవేటికరిస్తె ప్రజా రవాణా వ్యవస్థ బాగు పడుతుందా ?  మరో కార్పొరేట్ హాస్పిటల్స్ వలె కావా ?  అరవై వేళా కోట్లు ఆస్తులున్న ఆర్ టి సి  ని,  మూడు వేల కోట్లు అప్పులు ఉన్నాయని  ప్రైవేటికరిస్తె ఎలా ?   

Wednesday, October 9, 2019

ఎర్ర బస్సు

ఎర్ర బస్సు బోసి పోయే,  కెసియారా
నాడు సకల జనుల సమ్మె అంటివే , నేడు సమ్మె తప్పు అంటివ కెసియారా
నాడు తెలంగాన  ఉద్యమాన బస్సు పాత్ర మరిచితవ, కెసియారా
ఎర్ర బస్సు బోసి పోయే,  కెసియారా  !!